ముద్దూ మొగమూదాన ముక్కూ పోగూ దానకాకి వేషముదాన కామంచి పడుచామంచె దిగవే॥అఱక చేనూలోన ఆవూలున్నవి భామఆలమందా నన్న అదలించ రావేమంచె దిగవే॥కొఱ్ఱచేనూలోన కోడెలున్నవి భామకోడెమీదానైన కోపించ రావేమంచె దిగవే॥రూమాల మూటలో రూకలున్నవి భామమంచె కిందకి రావె పంచుకుందామూమంచె దిగవే॥
పల్లెపదాలు - "కృష్ణశ్రీ" సంపాదితము
ఆంధ్ర భారతి సౌజన్యం.
చిత్రం:కన్నాజీరావు
*******************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి